Coffee for Skin: కాఫీ పొడితో ఇలా చేస్తే ఎలాంటి చర్మమైన మెరిసిపోతుంది..

అందాల ప్రపంచంలో కాఫీ ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. అనేక చర్మ సమస్యలకు కాఫీ ఒక్కటే దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాఫీ పొడి చర్మానికి అందించే ప్రయోజనాలు అనేకం. కాఫీ పొడిలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచే మంచి బ్యూటీ ప్రొడక్ట్ గా సహాయపడుతుంది. చర్మ సౌందర్యం కోసం కాఫీ పొడితో ఇంటిలోనే సహజసిద్ధమైన మంచి ఫేస్ ప్యాక్ లను ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో ఇక్కడ కొన్ని చిట్కాలు తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Dec 12, 2022 | 8:22 PM

కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సాగనీయకుండా చేసి చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. మొటిమలు, మచ్చలు, ముడతలు, వలయాలు వంటి చర్మ సమస్యలు తగ్గి ముఖాన్ని కాంతివంతంగా, తాజాగా మారుస్తుంది.

1 / 6
చర్మకణాలలో పేరుకుపోయిన మృత కణాలను  తొలగించి చర్మాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా మారుస్తుంది. ఇది చర్మానికి మంచి స్క్రబ్ గా, క్లెన్సర్ గా సహాయపడుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచి యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది.

2 / 6
చాలా కాలంగా మొటిమల సమస్యలతో బాధపడుతున్నారా? చర్మం మంటను తగ్గించడంలో కాఫీ సహాయపడుతుంది. కాఫీకి కొబ్బరినూనె మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత తేలికపాటి చేతులతో స్క్రబ్ చేసి కడిగేయాలి.

3 / 6
కాఫీ పొడి, కలబంద గుజ్జు:  ఒక కప్పులో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ తాజా కలబంద గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటి కింద ఉన్న నల్లటి వలయాల మీద అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తగ్గడంతో పాటు కంటిచుట్టూ ఉన్న వాపు కూడా తగ్గుతుంది.

4 / 6
కాఫీ పొడి, తేనె, పెరుగు: ఒక కప్పులో రెండు స్పూన్ ల కాఫీ పొడి, రెండు స్పూన్ ల తేనె, రెండు స్పూన్ ల పెరుగు  వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలాచేస్తే ముఖంపై నల్లటి వలయాలు తగ్గిపోయి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.

5 / 6
skin care Tips

skin care Tips

6 / 6
Follow us
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!

భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!