AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయంత్రం వేళల్లో ఎందుకనీ ఇంటి గుమ్మంలో కూర్చోకూడదు? ఇలా ఎందుకు చెబుతారో తెలుసా

సాయంత్రం పూట ఇంటి గుమ్మంలో కూర్చోకూడదు, గుమ్మంపై నిలబడకూడదు అని పెద్దలు చెబుతుంటారు. అసలు ఎందుకు ఇలా చెబుతారో మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా? అయితే ఆ సంగతేంటో ఇక్కడ తెలుసుకోండి..

Srilakshmi C
|

Updated on: Dec 05, 2024 | 1:06 PM

Share
ప్రతి ఇంట్లో పెద్దలు తమ తర్వాత తరాల వారికి కొన్ని ముఖ్య మార్గదర్శకాలు ఇస్తుంటారు. ముఖ్యంగా కుటంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు, విలువలు వంటివి సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి చెబుతుంటారు. అలాగే కొన్ని ముఖ్య కట్టుబాట్ల గురించి కూడా పదేపదే హెచ్చరిస్తుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి.. ఇంటి వాకిట్లో కూర్చోవడం మంచిది కాదు. ఈ మాట దాదాపు ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది.

1 / 5
ఖాళీ సమయంలో పిల్లలు, కుర్రకారు ఇంటి గుమ్మం వద్ద కూర్చుని ఫోన్‌ చూసుకోవడం లేదంటే ఇంకేదో పని చేస్తుంటారు. ఇలాంటి సీన్ కనిపిస్తే పెద్దవాళ్లు దాదాపు కొట్టినంత పని చేస్తారు. సాయంత్రం పూట గుమ్మం వద్ద నిలబడ వద్దని, గుమ్మం మీద కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పాలని కోప్పడుతుంటారు.

2 / 5
అసలెందుకు కూర్చోకూడదో పిల్లలు అర్ధంకాదు. దీనివెనుక ఉన్న రహస్యం ఇక్కడ తెలుసుకుందాం.. నిజానికి హిందూ గ్రంధాల ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం తల్లి లక్ష్మిదేవితో ముడిపడి ఉంటుందట.

3 / 5
 ఆమె సాయంత్రం వేళల్లో ప్రతి ఇంటికి వెళ్తుందని నమ్ముతారు. ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా గుమ్మం మీద నిలబడి లేదా కూర్చుంటే లక్ష్మీ దేవి గుమ్మంలో అడుగు పెట్టకుండా తిరిగి వెళ్లిపోతుందని నమ్ముతారు.

4 / 5
అందుకే సాయంత్రం పూట గుమ్మం మీద కూర్చోవడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఇంటి తలుపుల ముందు బూట్లు, చెప్పులు కూడా పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించి, వీలైతే సాయంత్రం పూట ప్రధాన ద్వారం తెరిచి ఉంచడం మంచిదని కూడా చెబుతుంటారు.

5 / 5
Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన

బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు