Sumanth Started Cancer Awareness Rally Photos: క్యాన్సర్ అవగాహనపై బైక్ ర్యాలీ ప్రారంభించిన హీరో సుమంత్.
కాన్సర్ ను ముందుగానే గుర్తించడం కారణంగా ట్రీట్మెంట్ తీసుకొని ప్రాణాలు కాపాడొచ్చు అంటున్నారు హీరో సుమంత్..కాన్సర్ డే సందర్భంగా కాన్సర్ అవగాహన పై బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.