Ram New Movie Photos: డిఫరెంట్ లుక్ లో ‘రాపో’..కొత్త సినిమాను పట్టాలెక్కించినా ఎనర్జిటిక్ స్టార్ హీరో ‘రామ్ పోతినేని’
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ఇటీవలే ‘రెడ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత రామ్ ఏ డైరెక్టర్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడనే విషయంపై కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.