Welcome 2023: మనదేశ కరెన్సీతో తక్కువ ఖర్చుతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ఈ విదేశాలు బెస్ట్ ఎంపిక..

పచ్చని ప్రకృతి, కొండ కోనల మధ్య కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి ఇష్టపడుతున్నారా.. అయితే అతి తక్కువ ఖర్చుతో మీ ప్రియమైన వారితో ఆనందించడానికి రెడీ అవుతున్నారా.. అయితే ఈ రోజు మన దేశ కరెన్సీతో తక్కువ ఖర్చుతో పర్యటించే కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: Dec 22, 2022 | 3:38 PM

ఇండోనేషియా: భారతీయ కరెన్సీతో చాలా తక్కువ ఖర్చుతో పర్యటించే దేశ ఇండోనేషియా. ప్రకృతి అందాలతో అలరించే ఈ దేశంలో కొత్త ఏడాదికి స్వాగతం పలకవచ్చు. 1 భారత రూపాయి - 188.61 ఇండోనేషియా రూపాయలతో సమానం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను   అందమైన ద్వీపాలలో మీరు మీ ప్రియమైనవారితో ఇక్కడ చేసుకోవచ్చు. 

1 / 8
హంగరీ: మీరు తక్కువ ఖర్చుతో సందర్శించగల ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఐరోపా దేశమైన హంగరీ ఒకటి. అంటే ఇక్కడ మన దేశ కరెన్సీ లో రూ. 3000 నుండి 4000 రూపాయలకు హోటల్స్ లభిస్తాయి. భారతీయ రూపాయి 1 - హంగేరియన్ 4.63 హంగేరియన్ ఫోరింట్. కాబట్టి లక్ష లోపు ఫ్లైట్ టికెట్ పొందవచ్చు.

2 / 8
కబోండియా: భారతీయ కరెన్సీతో చాలా తక్కువ ధరతో కబోండియాకు ప్రయాణించడానికి ఉత్తమమైన ప్రదేశం. 1 భారత రూపాయి - 49.68 కబోండియన్ రీల్. పచ్చని కొండల మధ్య అతి తక్కువ ఖర్చుతో నూతన సంవత్సరాన్ని ఆస్వాదించవచ్చు. 

3 / 8
వియత్నాం: అతి తక్కువ ధరతో సందర్శించడానికి ఉత్తమ ప్రదేశం వియత్నాం. దక్షిణ చైనా సముద్రంలో ఆగ్నేయాసియాలోని అందమైన బీచ్‌లు, నదులు ,మ్యూజియంలకు వియత్నాం ప్రసిద్ధి చెందింది. భారత రూపాయి 1- వియత్నామీస్ 285.30 డాంగ్.

4 / 8

నేపాల్: హిమాలయాల దిగువన ఉన్న నేపాల్ తక్కువ ఖర్చుతో భారతీయ కరెన్సీతో ప్రయాణించడానికి గొప్ప ప్రదేశం. 1 భారత రూపాయి- నేపాల్ రూపాయి 1.60 నేపాల్ రూపాయి. కాబట్టి నేపాల్‌లో హిమాలయాల దిగువన ఈ అందమైన నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి బెస్ట్ ప్లేస్. 

5 / 8
శ్రీలంక: అందమైన బీచ్‌లు, సహజమైన ప్రకృతి దృశ్యాలు, పురాతన దేవాలయాలతో కూడిన గొప్ప పర్యాటక ప్రదేశం. 1 భారత రూపాయి 4.44 శ్రీలంక రూపాయలు. కాబట్టి తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు

6 / 8
ఐస్‌లాండ్: భారతీయ కరెన్స్ ద్వారా మీరు తక్కువ ధరకు వెళ్లవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో మీ ప్రియమైన వారితో అందమైన క్షణాలను గడపవచ్చు. 1 భారత రూపాయి - 1.71 ఐస్లాండిక్ క్రోనా.

7 / 8
అమెరికాలోని కోస్టారికా: అందమైన ప్రదేశాలలో పచ్చని కొండలు, కొండలతో నిండిన ప్రాంతం కోస్టారికా. ఇక్కడ అందమైన క్షణాలను మీకు ఇష్టమైన వారితో గడపవచ్చు. 1 భారత రూపాయి - 7.8 కోస్టా రికన్ కోలన్.

8 / 8
Follow us
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ

చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే

విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!