Height Weight Chart: ఏ వయసుకి ఎంత బరువు ఉండాలో తెలుసా? ఈ ఒక్క రహస్యంతో సగం రోగాలు మటాష్..

|

Oct 12, 2024 | 1:21 PM

అధిక రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులతో సహా అనేక రోగాలకు అధిక బరువు ప్రధాన కారణం. ఆరోగ్య ప్రమాదాన్ని తగ్గించడంలో వయస్సుకి తగిన బరువును నిర్వహించడం ఎంతో సహాయపడుతుంది..

1 / 5
అధిక రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులతో సహా అనేక రోగాలకు అధిక బరువు ప్రధాన కారణం. ఆరోగ్య ప్రమాదాన్ని తగ్గించడంలో వయస్సుకి తగిన బరువును నిర్వహించడం ఎంతో సహాయపడుతుంది.

2 / 5
అయితే అధిక బరువు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సమస్యలు ఉండవు. ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన జీవనశైలితో ఎవరైనా తమ బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

3 / 5
అలాగే అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా కూడా నివారించవచ్చు. సాధారణ బరువు ఎంత ఉండాలి అనేది ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. శరీర రకం, ఎత్తు, వయస్సు, వ్యక్తి శారీరక స్థితిని బట్టి బరువు కూడా మారవచ్చు.

4 / 5
వయస్సు వారీగా బరువు గురించి చెప్పాలంటే.. 12 నుండి 14 సంవత్సరాల వయసు వారు 32-36 కిలోలు, 15 నుంచి 20 సంవత్సరాల వారు 45 కిలోలు, 21 నుండి 30 సంవత్సరాలు 50-60 కిలోలు, 31 నుండి 40 సంవత్సరాలు 60-65 కిలోలు , 41 నుండి 60 సంవత్సరాల వారు 59-63 కిలోలు. . ఉండాలి. అంటే ఒక వ్యక్తి వయస్సును బట్టి బరువు ప్రమాణాలు పెరుగుతాయన్నమాట.

5 / 5
మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే, మీ జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. శరీర బరువు ఆరోగ్యంగా ఉంటే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించవచ్చు. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.