Pesalu Gravy Curry: హై-ప్రోటీన్ పెసల మసాలా కర్రీ.. రుచి చూస్తే లొట్టలేస్తారు
ప్రతిరోజూ వంటింట్లో ఏం కూర వండాలా అని ఆలోచించే గృహిణులకు, లేదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేని సమయాల్లో క్షణాల్లో గుర్తొచ్చే బలవర్ధకమైన ప్రత్యామ్నాయం 'ముడి పెసలు. పెసలలో శాకాహారులకు అవసరమైన ప్రొటీన్లు, పీచు పదార్థాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చాలామంది పెసలతో కేవలం పెసరట్టు లేదా గుడాలు మాత్రమే చేసుకుంటారు; కానీ కాస్త భిన్నంగా ధాబా శైలిలో గ్రేవీ కర్రీలా వండితే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
