సమ్మర్ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై చేయండి.. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు గ్యారెంటీ!
ఎండకాలం వచ్చిందంటే చాలు ఉదయాన్నే ఆయిల్‌తో కూడిన పూరీలు, దోశలు తినడానికి ఎవరూ ఇష్టపడరు. పొట్టకు తేలికగా ఉంటూ, శరీరానికి చలువ చేసే ఆవిరి వంటకాల వైపే అందరూ మొగ్గు చూపుతారు. మన సాంప్రదాయ బ్రేక్‌ఫాస్ట్ అయిన ఇడ్లీ ఎప్పుడూ ఆరోగ్యకరమైనదే. అయితే, దానికి కొద్దిగా బీట్‌రూట్ (Beetroot) రంగును, పోషకాలను జోడించి మరింత హెల్తీగా, కలర్‌ఫుల్‌గా మార్చే సరికొత్త రెసిపీ ఇప్పుడు సోషల్ మీడియాలో హెల్త్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
