నో చిప్స్.. నో కుర్కురే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఇది పెడితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు
పిల్లల లంచ్ బాక్స్ అంటే ప్రతి అమ్మకు అది పెద్ద టాస్క్. చాలా మంది తల్లులు పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఎలాంటి రిసిపీలు పెట్టాలో తెలియక తెగ టెన్షన్ పడుతుంటారు. కొన్ని సార్లు పెట్టినదే మళ్లీ పెట్టడం వలన పిల్లలు తినడానికి ఇష్టపడరు. అందుకే ఎప్పుడూ ఏదో ఒక కొత్త రకం రిసిపీ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అంతే కాకుండా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రిసిపీస్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం పిల్లలు ఇష్టంగా తినే అరటి పండు( బనానా రోస్ట్ ) ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
