చుక్క నూనె లేని హై-ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్.. షుగర్ పేషెంట్లు, బరువు తగ్గాలనుకునే వారికి అమృతం
ప్రస్తుత రోజుల్లో ఉదయం అల్పాహారంలో నూనె ఎక్కువగా ఉండే వంటకాల కంటే శరీరానికి రోజంతా శక్తినిచ్చే బలవర్ధకమైన, తేలికైన ఆహారాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా ఎదిగే పిల్లలకు రోజంతా నీరసం రాకుండా ఉండాలంటే ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం అవసరం. అలాంటి వారి కోసం బియ్యం, నూనె అస్సలు వాడకుండా కర్ణాటకలో ఎంతో సంప్రదాయబద్ధంగా చేసుకునే హై-ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ 'నుచ్చినఉండే' అద్భుతమైన ఎంపిక. ఆవిరిపై ఉడికించే ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
