Blood pressure: ఈ అలవాట్లే రక్తపోటుకు కారణమవుతాయి.. అలక్ష్యం చేస్తే అంతే..

Blood pressure: అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామందిలో రక్తపోటు సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు రక్తపోటు తీవ్రతను చెక్ చేసుకుంటూ ఉండాలి.

Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Apr 16, 2022 | 7:05 AM

అధిక ఒత్తిడి  రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. వీలైనంత వరకు ప్రశాంతంగా ఆలోచించండి. తీవ్రమైన ఒత్తిడి వల్ల  రక్తనాళాల పనితీరు దెబ్బతింటుంది.

1 / 6
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. దీని వల్ల అధిక రక్తపోటు వస్తుంది.గుండెపోటుతో పాటు కార్డియాక్‌ అరెస్ట్‌ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

2 / 6
శరీరంలో అధిక సోడియం స్థాయులు రక్తపోటు అవకాశాలను పెంచుతాయి. అందుకే భోజనంలో ఉప్పు మోతాదును తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా ప్యాకేజ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలంటున్నారు..

3 / 6
పొటాషియం శరీరంలో సోడియం పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో పొటాషియం స్థాయులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం పోషకాలతో నిండి ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

4 / 6
వీటితో పాటు చిప్స్‌, ఇన్‌స్టంట్‌ ఫుడ్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌, మాంసాహార పదార్థాలను దూరంగా ఉంచాలి.

5 / 6
 నిద్రలేమి కూడా అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అందువల్ల, మంచి ఆరోగ్యానికి ప్రశాంత నిద్ర అవసరం.

6 / 6
Follow us