AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: సోయగాల శ్రుతిహాసన్ కు సోషల్ మీడియా ఫిదా.. అమ్మడి ఫోటోలు అదుర్స్

శ్రుతి హాసన్ కెరీర్ మళ్లీ ట్రాక్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే.'క్రాక్' సక్సెస్ తో అమ్మడు ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది.

Rajeev Rayala
|

Updated on: Apr 15, 2022 | 9:06 PM

Share
 శ్రుతి హాసన్ కెరీర్ మళ్లీ ట్రాక్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే.'క్రాక్' సక్సెస్ తో అమ్మడు ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది.

శ్రుతి హాసన్ కెరీర్ మళ్లీ ట్రాక్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే.'క్రాక్' సక్సెస్ తో అమ్మడు ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది.

1 / 7
  బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులందుకుంటూ దూసుకుపోతుంది  శ్రుతి

2 / 7
 ఇటీవలే 'వకీల్ సాబ్' తోనూ మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం శ్రుతి లైన్ అప్ చూస్తే సీనియర్ స్టార్ హీరోలతోనే ఎక్కువ

3 / 7
 ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం 'సలార్' లో నటిస్తోంది.

4 / 7
  శ్రుతి కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా కేటగిరీ చిత్రం కావడం విశేషం.

5 / 7
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో శ్రుతినే హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి 154వ ప్రాజెక్ట్ లో నటిస్తుంది.

6 / 7
 సోషల్ మీడియాలో అమ్మడి యాక్టివిటీ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.  అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో ఇన్ స్టాని హీటెక్కిస్తుంది. ప్రియుడితో కలిసి దిగిన  రొమాంటిక్ ఫోటోల్ని షేర్ చేస్తుంటుంది. అభిమానులతో ఆసక్తికర చర్చకు సిద్దమవుతుంటుంది.

7 / 7
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి

సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!

ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!

Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!

Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..

రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC

మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్

క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్

మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?

మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..