Health Tips: నిరంతర దగ్గుతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో తక్షణ ఉపశమనం పొందండి..

Health Tips: వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలతో జనం సతమతం అవుతుంటారు. అయితే, ఈ సమస్యలు మామూలుగా అయితే 4 రోజుల నుంచి వారం రోజుల్లో తగ్గిపోతుంది. అలా కాకుండా నిరంతరంగా ఉంటే ఎలా తగ్గించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం..

Shiva Prajapati

|

Updated on: Aug 09, 2022 | 1:34 PM

విపరీతమైన దగ్గు, జలుబు ఉన్నట్లయితే వేడి నీటిలో విక్స్ వేసి ఆవిరి పట్టాలి.

1 / 6
నిరంతర దగ్గు వేధిస్తున్నట్లయితే.. చల్లటి నీరు అస్సలు తాగొద్దు. వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలి.

2 / 6
అలెర్జీ వల్ల దీర్ఘకాలిక దగ్గు, సైనస్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సందర్భంలో వైద్యుల సలహా మేరకు అవసరమైన మెడిసిన్స్ వాడాలి.

3 / 6
పొడి దగ్గు ఉన్నట్లయితే లాజెంజ్‌‌(స్ట్రెప్సిల్, విక్స్ వంటి బిల్లలు) చప్పరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అయితే, వీటిని పిల్లలకు ఇవ్వొద్దు.

4 / 6
జలుబు, ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. ధూమపానం మానేయాలి.

5 / 6
బాక్టీరియా చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయి.

6 / 6
Follow us