డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తరచుగా ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా తింటారు. జీడిపప్పు, పిస్తా, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌లో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, విటమిన్ ఇ, బి12, డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి.