AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bone Health Diet: ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సీజనల్‌ పండ్లు తినాల్సిందే..

అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. శరీర భాగాలు సక్రమంగా పనిచేయాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వంగడం, పరిగెత్తడం, మెలితిప్పడం ఇలా రకరకాల వ్యాయామాలు చేయడం వల్ల అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి. శరీరంలోని ఎముకలు చాలా త్వరగా అరిగిపోతుంటాయి. వయస్సు, వంశ చరిత్ర, లేదా జీవనశైలి వంటి పలు కారణాల రిత్య ఎముకల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఎముకలు బలహీనంగా ఉంటే తేలికగా విరిగిపోయే..

Srilakshmi C
|

Updated on: Oct 20, 2023 | 7:05 PM

Share
అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. శరీర భాగాలు సక్రమంగా పనిచేయాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వంగడం, పరిగెత్తడం, మెలితిప్పడం ఇలా రకరకాల వ్యాయామాలు చేయడం వల్ల అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి. శరీరంలోని ఎముకలు చాలా త్వరగా అరిగిపోతుంటాయి. వయస్సు, వంశ చరిత్ర, లేదా జీవనశైలి వంటి పలు కారణాల రిత్య ఎముకల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

1 / 5
ఎముకలు బలహీనంగా ఉంటే తేలికగా విరిగిపోయే అవకాశం ఉంది. దీనిని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముకలు, కీళ్ళు బలహీనపడటానికి ఇది ప్రధాన కారణం. మరో సమస్య ఆస్టియో ఆర్థరైటిస్. సరిగ్గా తినకపోవడం, తగినంతగా శారీరక కదలికలేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత వంటి అంశాలు ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. ఎములకలు బలంగా ఉండాలంటే ఈ కింది ఆహారాలు తీసుకోవాలి.

2 / 5
ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ పుష్కలంగా ఉండే అవకాడోలు కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మృదులాస్థిని సంరక్షించడంలో వీటిల్లోని పోషకాలు సహాయపడతాయి. అలాగే అరటిపండులోని పోషకాలు ఎముకల ఆరోగ్యానికి బలం చేకూర్చి, స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడతాయి. ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. బలమైన ఎముకల నిర్మాణానికి అరటి పండ్లు తప్పనిసరిగా తినాలి.

3 / 5
స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని రక్షించడానికి ఇది ఒక కవచంగా పనిచేస్తుంది. పండ్లలో రారాజు మామిడి. ఈ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. రెండూ కొల్లాజెన్ ఏర్పడటానికి తోడ్పడతాయి. కివీ పండులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఎముకల ఖనిజీకరణ, సాంద్రత నింపడంలో సహాయపడుతుంది.

4 / 5
నారింజ వంటి జ్యుసి సిట్రస్ ఫ్రూట్స్‌లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి నారిజ తోడ్పతుంది. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. కీళ్ల నొప్పి, వాపును తగ్గిస్తుంది. బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ఆర్థరైటిస్ లక్షణాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. రోజుకు ఒక యాపిల్ తింటే కీళ్లనొప్పులకు దూరం ఉండొచ్చు.

5 / 5