AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moring Drinks: రోజంతా ఉత్సాహంగా పనిచేయాలనుకుంటున్నారా? అయితే ఉదయాన్నే ఈ హెల్దీ డ్రింక్స్‌ను సిప్‌ చేయాల్సిందే..

Health Tips: రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయాన్నే బలమైన ఆహారం తీసుకోవాలి. అలాగే హెల్దీ డ్రింక్స్‌ను భాగం చేసుకోవాలి.

Basha Shek
|

Updated on: Apr 12, 2022 | 6:04 PM

Share

రోజంతా ఉత్తేజంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవాలి. అలాగే పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ బాగా తీసుకోవాలి. ఫలితంగా రోజంతా శక్తివంతంగా ఉంటారు.

1 / 6
అలోవెరా జ్యూస్ రుచి చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్‌ తీసుకోవడ వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

2 / 6
ఉదయాన్నే నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోకి చియా విత్తనాలను కూడా జోడించవచ్చు. ఇది మీకు రోజును ప్రారంభించడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. బరువు తగ్గడానికి, శరీరంలో రోగనిరోధక శక్తికి కూడా సహాయపడుతుంది.

3 / 6
ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే డ్రింక్స్‌తో రోజును ప్రారంభిస్తే చాలామందిని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు, పాలకూర, కాలే మొదలైన వాటితో కలిపి ఈ హెల్త్‌ డ్రింక్స్‌ తయారు చేసుకోవచ్చు. వీటి ప్రత్యేకత ఏంటంటే.. మీకు నచ్చిన కూరగాయలు లేదా పండ్లను కూడా ఇందులో చేర్చుకోవచ్చు.

4 / 6
కొబ్బరి నీళ్లతో రోజును ప్రారంభించండి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి పలు విధాలుగా మేలు చేకురుస్తాయి. దీనికి తోడు సమ్మర్‌లో హైడ్రేటెడ్ గా ఉండడానికి ఈ కొబ్బరి నీళ్లు చాలా ఉపయోగపడతాయి.

5 / 6
పొట్ట తగ్గాలంటే గ్రీన్ టీతో రోజును ప్రారంభించడం మంచిది. ఈ టీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు గ్రీన్ టీ జీవక్రియను కూడా పెంచుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

6 / 6
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..