AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈరాశులవారు స్నేహం కోసం ఏమైనా చేస్తారు.. మోసం చేస్తే మాత్రం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో గ్రహాల స్థానంతో పాటు, ఒకరి వ్యక్తిత్వం, భవిష్యత్తుపై వారి రాశి ప్రభావం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఒకే రాశికి చెందిన వ్యక్తుల మధ్య చాలా సారూప్యతలు మనకు కనిపిస్తాయి.

Basha Shek
|

Updated on: Apr 13, 2022 | 6:07 PM

Share
ధనుస్సు - జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ వృత్తి, వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉంటారు. ఇతరుల విషయాల్లో పెద్దగా తలదూర్చరు.  అయితే ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం వారు ఊరికే విడిచిపెట్టరు. (గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం, సూచనలు, ఊహలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జ్యోతిష్కులను సంప్రదించండి)

1 / 5
సింహరాశి - ఈ రాశివారు చూడడానికి సింపుల్‌గా ఉంటారు. అయితే ఎవరైనా తమ ఎమోషనల్‌ ఫీలింగ్స్ తో ఆడుకుంటే మాత్రం అంత సులభంగా విడిచిపెట్టరు. చివరి శ్వాస వరకు వారు వారిని శత్రువులుగానే చూస్తారు.

2 / 5
మిథునం: ఈ రాశిగల వారు చాలా నిజాయతీగా ఉంటారు. అందుకే వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వీరిచుట్టూ ఉండే వారు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. వీరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకోరు.

3 / 5
మేష రాశి:  జ్యోతిష్యం ప్రకారం ఈరాశి వారు గర్వంగా ఉంటారు. ఇతరుల కంటే వీరు ఉన్నతంగా భావిస్తారు. అందుకే వీరికి తక్కువ మంది స్నేహితులు ఉంటారు. మేష రాశికి అధిపతి కుజుడు కాబట్టి వీరిలో కోపం ఎక్కువ.

4 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో గ్రహాల స్థానంతో పాటు, ఒకరి వ్యక్తిత్వం, భవిష్యత్తుపై వారి రాశి ప్రభావం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఒకే రాశికి చెందిన వ్యక్తుల మధ్య చాలా సారూప్యతలు మనకు కనిపిస్తాయి. ఈ క్రమంలో జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న ఈ 5 రాశులవారు ఎంతో నిజాయతీగా ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారిని మోసం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం అంత సులభంగా వదిలిపెట్టరు

5 / 5