Health Tips: బీపీ, మధుమేహం అదుపులో ఉండటం లేదా.. ఇలాంటి వాటితో అదుపులో ఉంచుకోవచ్చు..!

Health Tips: అధిక బీపీ లేదా మధుమేహాన్ని నియంత్రించడానికి ఎంత ఖర్చు చేస్తారు. కానీ కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందంటున్నారు..

| Edited By: Ravi Kiran

Updated on: Jun 06, 2022 | 6:36 AM

Health Tips: అధిక బీపీ లేదా మధుమేహాన్ని నియంత్రించడానికి ఎంత ఖర్చు చేస్తారు. కానీ కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇలాంటి ఇంటి నివారణలతో కూడా నియంత్రించవచ్చు.

1 / 5
అల్లనేరేడు: ఇవి మార్కెట్‌లో విరివిగా లభిస్తాయి. ఇవి షుగర్, హై బీపీని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడాతయి. వీటి ధర కిలోకు వందలోపే ఉంటాయి. రోజూ పరిమిత పరిమాణంలో వీటిని తీసుకోవడం ఎంతో మేలంటున్నారు నిపుణులు.

2 / 5
బీట్‌రూట్: శరీరంలో రక్త హీనతతో బాధపడేవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అలాగే అధిక బీపీ, మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులోని నైట్రిక్ ఆక్సైడ్ రసాయనం రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫోలేట్ రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

3 / 5
వెల్లుల్లి: వెల్లుల్లిలో ఆహార రుచిని పెంచడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రక్తపోటు ఉన్న రోగులకు కూడా వైద్యులు దీనిని తినమని సలహా ఇస్తారు. టైప్ 2 డయాబెటిస్ రోగులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
గుమ్మడికాయ గింజలు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుమ్మడికాయ గింజల్లో ఉండే ఫైబర్ మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో ఇందులో ఉండే మెగ్నీషియం, జింక్ అనే పోషకాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

5 / 5
Follow us