AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Benefits: ఉల్లిపాయను మీ స్నేహితుడిగా చేసుకోండి.. అనేక సమస్యలకు దూరంగా చేసుకోవచ్చు..

‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయద’ని పెద్దల మాట. బహుశా దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే అలా చెప్పి ఉంటారు. ఎన్నో రకాల కూరలలో..

Sanjay Kasula
|

Updated on: Feb 28, 2023 | 8:16 PM

Share
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని పెద్దల మాట. బహుశా దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే అలా చెప్పి ఉంటారు. ఎన్నో రకాల కూరలలో ఉపయోగించే ఉల్లిపాయ మన ఆహారం రుచిని మెరుగుపరచడంలో ఎంతగానో దోహదపడుతుంది.

1 / 6
ఉల్లిపాయను ప్రతి ఇంటి కూరల తయారీలో, పప్పు, సలాడ్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉల్లిపాయల్లో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు విటమిన్ ఎ, బి6, సి విటమిన్లు సమృద్దిగా ఉంటాయి.

2 / 6
ఉల్లిని తీసుకోవడం వల్ల శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారిన నుంచి కాపాడుకోవచ్చు. మధుమేహం సమస్య ఉన్నవారికి అది నియంత్రణలోకి వచ్చి.. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఆ కారణంగానే ప్రతిరోజూ ఒక పచ్చి ఉల్లిపాయను తినడం మంచిదని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.

3 / 6
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయ చాలా మంచిది. రోజూ ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి ఇంకా కంట్రోల్‌లో ఉంటాయి. అందువల్ల డయాబెటిక్ పేషెంట్లు పచ్చి ఉల్లిపాయలను తప్పనిసరిగా తీసుకోవాలి.

4 / 6
మీకు జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే ఉల్లిపాయను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి సలాడ్ రూపంలో ఉల్లిపాయను తీసుకోవచ్చు.

5 / 6
ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎందుకంటే ఎముకలని ధృడపరిచే అంశాలు ఉల్లిపాయలో ఉంటాయి. ఎముకలు బలహీనంగా ఉంటే పచ్చి ఉల్లిపాయలను తినవచ్చు.

6 / 6