టైఫాయిడ్, సైన్ ఫ్లూ జ్వరాలకు ఇదే బెస్ట్.. నల్ల ఇడ్లీ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఈ మధ్యకాలంలో సరైన ఆహారం తీసుకోక, జీవన శైలిలో మార్పుల వలన చాలా మంది అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టైఫాయిడ్, సైన్ ఫ్లూ వంటి విష జ్వరాల భారిన చాలా మంది పడుతున్నారు. అయితే అలాంటి వారు త్వరగా కోలుకోవాలి అంటే తప్పకుండా వారు ఈ బ్రేక్ ఫాస్ట్ తినాల్సిందేనంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
