AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంజితో ఒత్తైన జుట్టు మీ సొంతం.. మీరు ట్రై చేయండిలా!

అన్నం వండిన త‌రువాత వ‌చ్చే గంజి లేదా రైస్ వాట‌ర్‌తో అనేక లాభాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది.. ఈ రైస్ వాట‌ర్‌ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి, జుట్టు సంర‌క్ష‌ణ‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుందని చెబుతున్నారు. గంజిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఈ రైస్ వాట‌ర్‌ను జుట్టుకు అప్లై చేయడం వల్ల పెరుగుద‌ల‌ను వేగవంతం చేస్తుంది. బియ్యం నీటిని తలకు ఎలా వాడొచ్చు? ప్రయోజనాలేంటో తెలుసుకోండి.

Jyothi Gadda
|

Updated on: Apr 08, 2025 | 1:42 PM

Share
గంజి నీళ్ల‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు త‌ల చ‌ర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. గంజి నీళ్లు స్కాల్ప్‌పై ఉండే మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో స‌మర్ధ‌వంతంగా ప‌నిచేస్తాయి. రెగ్యుల‌ర్‌గా రైస్ వాట‌ర్‌ను ఉప‌యోగించ‌డం వల్ల జుట్టు మెరుస్తుంది. నల్లని నిగారించే జుట్టు కోసం తరుచూ గంజిని అప్లై చేసుకోండి.

1 / 5
రైస్ వాట‌ర్‌లో ఉండే ఇనాసిటోల్ జుట్టు రాల‌డాన్ని త‌గ్గించి కుదుళ్ల‌ను బ‌లంగా త‌యారు చేస్తుంది. గంజి నీళ్లు జుట్టులో తేమ పోకుండా చూసుకుంటాయి. గంజి అప్లై చేసుకుంటే జుట్టు పొడిబార‌కుండా ఉంటుంది.

2 / 5
జుట్టు చిక్కులు ప‌డ‌కుండా మృదువుగా ఉండేందుకు రైస్ వాట‌ర్ ఉప‌యోగప‌డుతుంది. జుట్టు మృదువుగా మారడంతో ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు. రైస్ మీ జుట్టుకు కండీష‌న‌ర్‌లా కూడా ప‌నిచేస్తుంది. ఇది జుట్టును ఆరోగ్యాన్ని కాపాడి మృదువుగా మారుస్తుంది.

3 / 5
బియ్యం నీళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ లక్షణాలు తలపై దురద, డ్రై స్కాల్ప్‌ సమస్యలను త‌గ్గిస్తాయి. దీంట్లో విటమిన్లుంటాయి. ఇవి జుట్టును మాయిశ్చరైజ్ చేస్తాయి. సిల్కీగా, ఆరోగ్యంగా తయారు చేస్తాయి.

4 / 5
మాడు దురదతో పాటూ చుండ్రు కూడా తగ్గిస్తుంది. సీబమ్ ఉత్పత్తిని నియంత్రించి మాడు పొడిబారకుండా మరీ జిడ్డుగా కాకుండా చేస్తుంది. బియ్యం నీళ్లలో ఉండే స్టార్చ్ వల్ల పేల సమస్య కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..