- Telugu News Photo Gallery Hair Color Scientists Discover the Mechanism for the Color Change in Breakthrough that could allow us to reverse it Know Details
Hair Color: ఇక జుట్టు తెల్లబడుతుందని బెంగ అవసరమే లేదు.. మీకోసమే ఈ గుడ్ న్యూస్..
వెంట్రుకలు నెరవడం వల్ల వయసు పెరిగినట్లు అనిపిస్తుంది. అయితే, ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు మొదలు, పెద్ద వాళ్ల వరకు జుట్టు వెంట్రుకలు తెల్లబడిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. దానికి అనే కారణాలున్నాయి. అయితే, శాస్త్రవేత్తలు జుట్టును మళ్లీ నలుపు రంగులోకి మార్చే ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఇలా చేస్తే తెల్లజుట్టు తిరిగి నల్లగా మారుతుందని అంటున్నారు.
Updated on: Apr 24, 2023 | 7:25 AM

వెంట్రుకలు నెరవడం వల్ల వయసు పెరిగినట్లు అనిపిస్తుంది. అయితే, ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు మొదలు, పెద్ద వాళ్ల వరకు జుట్టు వెంట్రుకలు తెల్లబడిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. దానికి అనే కారణాలున్నాయి. అయితే, శాస్త్రవేత్తలు జుట్టును మళ్లీ నలుపు రంగులోకి మార్చే ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఇలా చేస్తే తెల్లజుట్టు తిరిగి నల్లగా మారుతుందని అంటున్నారు. న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కీలక వివరాలు పేర్కొన్నారు. వెంట్రుకలు నెరిసిపోవడానికి కారణం.. వాటికి వర్ణద్రవ్యం అందకపోవడమే అని పరిశోధకులు చెబుతున్నారు.

నేచర్ జర్నల్‌లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం.. తమ పరిశోధనలో, జుట్టుకు రంగుని ఇవ్వడానికి మెలనోసైట్ కణాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నించామని పరిశోధకులు తెలిపారు. ఇది జుట్టు తెల్లబడకుండా చేస్తుందని, జుట్టు మూలాలలో చిక్కుకున్న ఆ మూలకణాల మార్గం క్లియర్ చేయబడుతుందన్నారు. ఇది వర్ణద్రవ్యం ఉత్పత్తిని పెంచి, జుట్టు నల్లగా ఉంచడంలో సహాయపడుతుందని తెలిపారు.

పరిశోధకుల బృందం ఇప్పుడు మూలకణాల ద్వారా మనిషి జుట్టు రంగును పునరుద్ధరించేందుకు కృషి చేస్తోంది. ఎలుకలపై శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇలా చేస్తే జుట్టులోని పిగ్మెంట్ తిరిగి వచ్చిన తర్వాత తెల్లజుట్టును తిరిగి నల్లగా మార్చుకోవచ్చు అని చెబుతున్నారు. ఇది వ్యక్తులకు అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టొచ్చు.