దొండకాయ ఉల్లికారం ఇలాచేయండి.. ఒక్క ముద్ద కూడా వదలకుండా లాగించేస్తారు!
దొండకాయతో కూర గానీ వేపుడు గానీ చేయాలంటే చాలామంది రౌండ్‌గా లేదా నిలువుగా ముక్కలు కోసి నూనెలో వేపుతుంటారు. కానీ ఒకే రకమైన వేపుడు తిని బోర్ కొట్టినప్పుడు.. ఆంధ్ర సాంప్రదాయ పద్ధతిలో గుత్తి వంకాయ తరహాలో గాట్లు పెట్టి, వేయించిన ప్రత్యేక మసాలాతో 'దొండకాయ ఉల్లికారం' చేస్తే దొండకాయ ఇష్టపడని వారు సైతం ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. ఈ వంటకంలో ప్రధానమైన రుచి అంతా ఉల్లికారం తయారీలోనే ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
