AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి.. మీ రాశి ఉందా?

ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి చెబుతున్నారు. దీనినే కొందరు గురు పౌర్ణమి అంటారు. ఇంకా ఈ పౌర్ణమికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ క్రమంలోనే రెండు రాశుల వారికి మేలు కలగనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 23, 2026 | 10:33 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి చెబుతున్నారు. దీనినే కొందరు గురు పౌర్ణమి అంటారు. ఇంకా ఈ పౌర్ణమికి హిందూ సంప్రదాయంలో  ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ క్రమంలోనే రెండు రాశుల వారికి మేలు కలగనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి చెబుతున్నారు. దీనినే కొందరు గురు పౌర్ణమి అంటారు. ఇంకా ఈ పౌర్ణమికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ క్రమంలోనే రెండు రాశుల వారికి మేలు కలగనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
మేష రాశి : రాశి వారికీ అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు కూడా ఆలోచన చేస్తారు. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది. ఇంకా పని చేసే తగిన గుర్తింపు వస్తుంది.  పని చేసే చోట కొంచం జాగ్రత్తగా ఉంటే చాలు. వ్యాపారాలు చేసే వాళ్ళకి కలిసి ఎప్పుడూ చూడని విజయాలు చూస్తారు. ఇంకా కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మానసిక ఒత్తిడి దూరమయ్యి ప్రశాంతంగా ఉంటారు.

3 / 5
సింహ రాశి : ఈ రాశి వారు అనుకున్న పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతి ఫలం పొందుతారు. వీళ్లు ఏ పనులు మొదలు పెట్టినా కూడా అన్ని విజయాలే. వీరికి మొత్తం అనుకూలంగా ఉంటుంది.అలాగే, ఇంట్లో ఉన్న సమస్యలుతగ్గుతాయి. పెట్టుబడులు పెట్టడమే మంచిది. కష్టాల నుంచి బయట పడతారు. త్వరలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..

అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం

ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!

టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు

ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే

ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?

సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం

నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్