జామకాయ vs నారింజ.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? 99శాతం మంది తెలియదు..
రోగనిరోధక శక్తి పెంచుకోవాలన్నా, చర్మం మెరిసిపోవాలన్నా మనకు వెంటనే గుర్తొచ్చేది నారింజ పండు. విటమిన్ సికి అదే కేరాఫ్ అడ్రస్ అని అందరూ నమ్ముతారు. కానీ సైన్స్ చెబుతున్న నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు.. ఒక్క జామకాయ నాలుగు నారింజ పండ్లతో సమానమని మీకు తెలుసా? అసలు విటమిన్ సి విషయంలో ఈ రెండింటిలో ఏది బెస్ట్? జామకాయను ఏ సమయంలో తింటే అమృతంతో సమానం? అనేది తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
