- Telugu News Photo Gallery Government to Sell Tomatoes For Reduced Rate of Rs 40 through NCCF and NAFED
Tomato Price: టమోటా ధరలను మరింత తగ్గించిన కేంద్రం.. కిలో రూ.40
వివిధ మండీల నుంచి సుమారు 15 లక్షల కిలోల టమోటాలను సేకరించి దేశవ్యాప్తంగా నిరుపేద ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం టమాటా ధర క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కూడా ధరను తగ్గిస్తోంది. అయితే టమాట ధర ఇప్పటికీ కొన్ని చోట్ల రూ.100 పైనే ఉంది. అలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ సహకార సంఘాలు టమాటను రాయితీపై అందజేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు తమ వివిధ ఔట్‌లెట్‌లు మరియు మొబైల్ వాహనాల వద్ద ప్రజలకు టమోటాలను విక్రయిస్తున్నాయి..
Updated on: Aug 19, 2023 | 7:29 PM

1 / 5

ఈ రెండు సంస్థలు తమ వివిధ ఔట్‌లెట్‌లు మరియు మొబైల్ వాహనాల వద్ద ప్రజలకు టమోటాలను విక్రయిస్తున్నాయి. గత నెలలో, భారతదేశంలో టమోటా ధర 200 రూపాయలు దాటినప్పుడు కేంద్ర ప్రభుత్వం టమోటాలను తగ్గింపు ధరకు విక్రయించాలని నిర్ణయించింది.
2 / 5

3 / 5

వివిధ మండీల నుంచి సుమారు 15 లక్షల కిలోల టమోటాలను సేకరించి దేశవ్యాప్తంగా నిరుపేద ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు.
4 / 5

ప్రస్తుతం టమాటా ధర క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కూడా ధరను తగ్గిస్తోంది. అయితే టమాట ధర ఇప్పటికీ కొన్ని చోట్ల రూ.100 పైనే ఉంది. అలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ సహకార సంఘాలు టమాటను రాయితీపై అందజేస్తున్నాయి.
5 / 5
Related Photo Gallery

దర్శకులు అనాలా.. యాక్టర్స్ అనాలా.. యంగ్ కెప్టెన్స్ సూపర్ టాలెంట్

చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. లైనప్‌పై క్లారిటీ..

అదితి రావు హైదరీ సంచలన కామెంట్స్..

చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. ఏమి మాట్లాడారంటే.?

ఉదయాన్నే పరగడుపున నెయ్యి తింటే కలిగే అద్భుత ఫలితాలు ఇవే..

భారత్‌లో 7 సీట్ల కారుకు భారీ డిమాండ్.. మొదటి స్థానంలో ఏ కారు అంటే

చేదు కాకరకాయతో చెప్పలేని లాభాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే

ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!

పరికిణిలో అందంగా.. ఆషు ఇలా చూసి చాలా కాలమే అయ్యింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ రిజక్ట్ చేసిన నయన్?
ఆ బాధే నా బలం అయ్యింది: GT బౌలర్ బోల్డ్ కామెంట్స్

ప్రధాని మోదీ దౌత్యం.. 14 మంది మత్స్యకారులను విడుదల చేసిన శ్రీలంక

బాబాయ్.. హీరోయిన్లకు సైతం గుబులు పుట్టించేస్తోన్న రవితేజ కూతురు..

సెకండ్ హ్యాండ్ ఏసీ కొనడం వల్ల నష్టాలు ఏమిటి?

అయ్యో పాపం..పెంపుడు కుక్క కోసం మొసలితో ఫైట్ చేసిన యువతి.. చివరకు

వరుడి షూ దాచి డబ్బు డిమాండ్! 5 వేలే ఇచ్చాడని..

ప్రభాస్ బౌలింగ్‌కు రామ్ చరణ్ బ్యాటింగ్.. ఎన్టీఆర్ క్యాచ్..

బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసిండు.. చివరకు..

దర్శకులు అనాలా.. యాక్టర్స్ అనాలా.. యంగ్ కెప్టెన్స్ సూపర్ టాలెంట్

భాయ్ హ్యాండిల్ విత్ కేర్! పోలార్డ్ కి MI ఫ్యాన్ స్వీట్ వార్నింగ్

కుంభమేళా మోనాలిసాకు షాక్..డైరెక్టర్ అరెస్ట్ తో అయోయమంలో బ్యూటీ

సింహంతో బాలుడి పరాచకాలు.. వీడియో

భూదేవి చెప్పిందంటూ.. సజీవ సమాధికి యత్నించిన వ్యక్తి చివరికి..

పర్యాటకులకు కనిపించిన అద్భుతం.. పులి ఏం చేసిందంటే?

ఒక్క క్షణం ఆలస్యమైతే అంతే.. వీడియో

కైలాసలో నిత్యానంద భూ దందా.. 20 మంది శిష్యులపై బహిష్కరణ వీడియో

కాస్ట్లీ కారు కొన్న సాహో బ్యూటీ.. ధర ఎన్ని కోట్లో తెలిస్తే ..

అప్పటికే తీవ్ర అనారోగ్యం..విమానం గాల్లో ఉండగా ..వీడియో

శ్రీరామ నవమి శోభాయాత్ర.. భారీ పోలీసు బందోబస్తు

రామనవమి నాడు అద్భుత దృశ్యం చూసిన ప్రధాని మోదీ!
