రాహువు సంచారం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాల్లో రాహువు గ్రహం ఒకటి. ఇక సంవత్సరానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి గ్రహాలు సంచారం చేయడం అనేది సహజం. కొన్ని సార్లు గ్రహ సంచారం లేదా కలయిక కూడా జరుగుతుంది.అయితే పూర్వ భాద్రపద నక్షత్రంలో ఉన్నరాహువు త్వరలో నక్షత్రం మారనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5