Gold Rates: ఒక్కసారిగా బంగారం ధరలు ఢమాల్.. పండుగ సీజన్ వేళ పెద్ద ఊరట.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరలు మరోసారి పడిపోయాయి. గత రెండ్రోజులుగా పుంజుకుటుండగా.. ఇవాళ ఢమాల్ అంటూ కుప్పకూలాయి. అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది. ద్రవ్యోల్బణం క్రమంలో అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరింత పెంచనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు పతనమవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
