
పెళ్లీల సీజన్, పండుగలు కూడా రానుండటంతో చాలా మంది ఇప్పటి నుంచే తమకు కావాల్సిన బంగారు ఆభరణాలు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ ఈ మధ్య బంగారం ధరలు అనేవి విపరీతంగా పెరుగుతూ అందరికీ షాకిస్తున్నాయి. అయితే ఆగస్టు 24న బంగారం ధరలు ఎలాంటి మార్పులేదు. గోల్డ్ రేట్స్ నేడు స్థిరంగా ఉన్నాయి.

నేడు ఆగస్టు 24 ఆదివారం రోజున 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,620 గా ఉంది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 93,150 గా ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,150 వద్ద ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,150 వద్ద ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,150 వద్ద ఉంది.బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,150 వద్ద ఉంది.

మరో వైపు నేడు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.1,30,000గా ఉంది. ఈరోజు ఆది వారం బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్ప లేదు.