Gold, Silver Rates: అబ్బా సాయిరాం.. పండగ పూట భారీగా తగ్గిన బంగారం ధరలు, హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Sankranti Gold Price Plunge: సంక్రాంతి పండగ రోజు పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పాయి గోల్డ్ రేట్స్. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు పండగ రోజున ఒక్కసారిగా పడిపోయాయ. గురువారం ఉదయం నుంచి 10 గంటల మధ్యలో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
