AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశుల వారు బంగారం ధరిస్తే కష్టాలు తప్పవా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది! తప్పక తెలుసుకోండి..

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే బంగారాన్ని కేవలం అలంకరణ కోసమే కాకుండా, పెట్టుబడిగా కూడా కొనుగోలు చేస్తుంటాం. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బంగారం ప్రతి ఒక్కరికీ అదృష్టాన్ని తీసుకురాదు. మీ రాశి చక్రం ఆధారంగా బంగారం మీకు మేలు చేస్తుందా లేదా కీడు చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే.. అన్ని రాశుల వారికి పసిడి పనికి రాదని చెబుతుంటారు. ఏ రాశుల వారు బంగారం ధరించకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: May 12, 2026 | 1:00 PM

Share
వృషభ రాశి (Taurus): ఈ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, శుక్ర గ్రహాల మధ్య వైరం ఉంటుంది. బంగారం గురు గ్రహానికి సంకేతం. కాబట్టి వృషభ రాశి వారు బంగారం ధరించడం వల్ల వ్యాపారంలో నష్టాలు లేదా వ్యక్తిగత జీవితంలో గొడవలు జరిగే అవకాశం ఉందని చెబుతారు.

1 / 5
మిథున రాశి (Gemini): మిథున రాశి అధిపతి బుధుడు. ఈ రాశి వారు బంగారం ధరిస్తే మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవ్వడం లేదా అనవసరమైన ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

2 / 5
కన్యా రాశి (Virgo): కన్యా రాశి వారికి కూడా బంగారం అంతగా కలిసిరాదు. ఇది వారి పురోగతిని అడ్డుకుంటుందని జ్యోతిష్య నిపుణులు భావిస్తారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీరు బంగారు ఆభరణాలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.

3 / 5
కుంభ రాశి (Aquarius): శని దేవుడు అధిపతిగా ఉన్న కుంభ రాశి వారికి బంగారం ధరించడం వల్ల శని ప్రభావం ప్రతికూలంగా మారవచ్చు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా, పనుల్లో జాప్యాన్ని కలిగిస్తుంది. ఈ రాశులకు అధిపతులైన గ్రహాలకు, బంగారానికి అధిపతి అయిన గురు గ్రహానికి శతృత్వం ఉండటమే దీనికి ప్రధాన కారణం.

4 / 5
బంగారం ధరించడం వల్ల మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే పైన పేర్కొన్న రాశుల వారు ఒకవేళ బంగారం ధరించాలనుకుంటే, చిన్న ఉంగరం లేదా గొలుసుతో ప్రయత్నించి.. ఫలితాలను గమనించాక నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. జ్యోతిష్యం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, వ్యక్తిగత జాతకాలను బట్టి మార్పులు ఉండవచ్చు.

5 / 5
Follow Us
పల్లీలు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే..

గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!

స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు

అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..

ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం

హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!

సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!

వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే

అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..