Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. జస్ట్ 4గంటల్లోనే భారీగా పెరిగిన ధరలు! తులం ఎంతంటే
కొనుగోలు దారులకు బంగారం మరోసారి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే గత రెండు మూడు వారాల్లో ఎవరూ ఊహించని విధంగా 43 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి మరీ భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా పెరిగిన ధరల తర్వాత హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
