AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది రోజూ ఉదయాన్నే గిన్నెడు తింటే.. 150 ఏళ్లు బలంగా ఉంటారు! తాతల నాటి సీక్రెట్‌

Godhuma Rava Makhana Payasam: గోధుమ రవ్వ – పూల్ మఖానా పాయసం తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. గోధుమ రవ్వలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచగా, పూల్ మఖానాలోని ప్రోటీన్లు, కాల్షియం, మెగ్నీషియం శక్తిని అందిస్తాయి. పాలు, డ్రైఫ్రూట్స్, బెల్లం కలయికతో తయారయ్యే ఈ పాయసం ఆరోగ్యకరమైన అల్పాహారంగా ఉపయోగపడుతుంది..

Srilakshmi C
|

Updated on: Jul 09, 2026 | 6:42 PM

Share
పొద్దున్నే ఒక గిన్నె గోధుమ రవ్వ – పూల్ మఖానా పాయసం తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. గోధుమ రవ్వలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచగా, పూల్ మఖానాలోని ప్రోటీన్లు, కాల్షియం, మెగ్నీషియం శక్తిని అందిస్తాయి. పాలు, డ్రైఫ్రూట్స్, బెల్లం కలయికతో తయారయ్యే ఈ పాయసం ఆరోగ్యకరమైన అల్పాహారంగా ఉపయోగపడుతుంది. రుచికరంగా ఉండటమే కాకుండా, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

1 / 5
గోధుమ రవ్వ – పూల్ మఖానా పాయసం తయారీకి.. గోధుమ రవ్వ (Broken Wheat) – ½ కప్పు, పూల్ మఖానా (Fox Nuts) – 1 కప్పు, పాలు – 750 మి.లీ., బెల్లం పొడి – ¾ కప్పు (లేదా రుచికి సరిపడా), నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 10, బాదంపప్పు – 8–10 (రాత్రంతా నానబెట్టినవి), గసగసాలు- ఒక స్పూన్‌ (రాత్రంతా నానబెట్టినవి), పిస్తా – కొద్దిగా (ఐచ్ఛికం), యాలకుల పొడి – ½ టీ స్పూన్, కుంకుమపువ్వు – కొద్దిగా (ఐచ్ఛికం) తీసుకోవాలి.

2 / 5
పాన్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసి పూల్ మఖానాను 3–4 నిమిషాలు వేయించాలి. చల్లారిన తర్వాత సగం మఖానాను మిక్సీలో కొద్దిగా పొడి చేసుకోవాలి. మిగిలినవి అలాగే ఉంచాలి. మరో పాన్‌లో గోధుమ రవ్వను నెయ్యిలో 2–3 నిమిషాలు స్వల్పంగా వేయించాలి. అవసరమైనంత పాలతో రవ్వను మెత్తగా ఉడికించాలి. ఆ తర్వాత పాలు పోసి 5–7 నిమిషాలు మరిగించాలి.

3 / 5
ఆ తర్వాత తొక్కతీసిన బాదంపప్పు, గసగసాలను పాలతో గ్రైండ్ చేసుకుని, ఆ మిశ్రమాన్ని ఉడికించిన మిశ్రమంలో కలపాలి. తీపికోసం బెల్లం వేయాలి. మఖానా పొడి, మిగిలిన మఖానా వేసి బాగా కలపాలి. పాలు మాడిపోకుండా మంట తక్కువగా ఉంచాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం, పిస్తా వేసి కలిపి దించాలి. అంతే టేస్టీ గోధుమ రవ్వ – పూల్ మఖానా పాయసం రెడీ అయినట్లే.

4 / 5
గోధుమ రవ్వలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. పూల్ మఖానాలో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఒంటికి శక్తిని ఇస్తాయి. ఇందులో పాలు, డ్రై ఫ్రూట్స్ కలవడంతో ఇది పోషకాహారంగా ఉంటుంది.

5 / 5
Follow Us
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం

మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం

తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!

అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర

ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!

ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు

మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!

వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు

తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!