Telugu News Photo Gallery Girls born on these dates are crazy about living rich lives, check here is details
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు ధనవంతులుగా బతకాలని పిచ్చి..
శాస్త్రాల పరంగానే కాకుండా చాలా మంది న్యూమరాలజీని కూడా విశ్వసిస్తూ ఉంటారు. న్యూమరాలజీ కూడా జీవితంపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే న్యూమరాలజీ ప్రకారం.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎంతో లగ్జరీగా బతకాలని కోరుకుంటారు. మరి ఆ తేదీలు ఏంటో ఇప్పుడు చూద్దాం. న్యూమరాలజీ ప్రకారం.. 2, 11, 20 తేదీల్లో జన్మించిన అమ్మాయిలు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందు కోసం ఎంతో కష్ట పడుతూ..