Home Remedies for Dry Cough: అకస్మాత్తుగా నిద్రలో వచ్చే పొడి దగ్గును ఇలా వదిలించుకోండి!
పడుకున్నప్పుడు నిద్రలో ఒక్కోసారి దగ్గు వస్తూ ఉంటుంది. ఎన్ని నీళ్లు తాగినా ఉపశమనంగా ఉండదు. అస్సలు తగ్గదు.. మళ్లీ దగ్గు వస్తూనే ఉంటుంది. దీన్నే పొడి దగ్గు అంటారు. ప్రస్తుతం మారిన వాతావరణ మార్పుల కారణంగా కూడా ఈ పొడి దగ్గు అనేవి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి మందులు వాడినా తగ్గదు. మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆయుర్వేదంలో ఈ పొడి దగ్గును తగ్గించుకునేందుకు మంచి చిట్కాలు ఉన్నాయి. వాటితో పొడి దగ్గుకు చెక్..