2 / 5
ఇలాంటి మరకలు పట్టిన కుళాయిలను కొన్ని రకాల చిట్కాలతో ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. వీటి వలన శుభ్రపడి.. మళ్లీ కొత్త వాటిలా మెరుస్తాయి. కుళాయిలను క్లీన్ చేయడంలో నిమ్మకాయ, వెనిగర్, బ్లీచింగ్, బేకింగ్ సోడా, సర్ఫ్ ఎంతో చక్కగా పని చేస్తాయి. మరి వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.