Get Rid of Dark Circles : కాఫీ పౌడర్‌తో డార్క్ సర్కిల్స్ మాయం చేసుకోండిలా..
ప్రస్తుత కాలంలో స్కీనింగ్ టైమ్ బాగా ఎక్కువ అవుతుంది. లాప్ ట్యాప్స్, కంప్యూటర్స్‌లో వర్క్ చేయడం, సెల్ ఫోన్స్ అర్థరాత్రి వరకు చూడటం, టీవీలు అదే పలంగా చూడటం, సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల డార్క్ సర్కిల్స్ రావడం కామన్ అయింది. డార్క్ సర్కిల్స్ కారణంగా ముఖం అంద విహీనంగా కనిపిస్తుంది. కళ్ల అందం మొత్తం పోతుంది. ఈ డార్క్ సర్కిల్స్‌ని ఈజీగానే మనం పోగొట్టుకోవచ్చు. జస్ట్ వారంలో రెండు, మూడు సార్లు చేస్తే ఈ టిప్స్ పాటిస్తే..