కీర సలాడ్: వేసవి లేదా శీతాకాలం.. ఏసీజన్‌లోనైనా దోసకాయతో చేసిన సలాడ్‌ను ప్రతిరోజూ తీసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టమోటాలు, దోసకాయలు ఇతర వాటితో తయారు చేసిన సలాడ్‌లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.