1 / 6
వర్షాకాలంలో బయట తిరిగి వచ్చాక పాదాలు దురదగా అనిపిస్తే కొద్దిగా నిమ్మ రసం, వెనిగర్ మిక్స్ చేసి దురద ఉన్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రతి రోజు రాత్రి తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కోని ఆరిన తర్వాత కొబ్బరినూనెతో కొద్దిసేపు పాదాలను మర్దన చేస్తే పాదాలపై పేరుకున్న మురికి, క్రిములు తొలగుతాయి.