1 / 5
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే అల్పాహారం అత్యంత ముఖ్యమైనది. అందువల్ల ప్రొటీన్లు అధికంగా ఉండే అల్పాహారంతో రోజును మొదలుపెట్టాలని వైద్యులు అంటుంటారు. ప్రోటీన్లు మనలో ఆకలిని కంట్రోల్ చేస్తుంది. అల్పాహారంలో గుడ్లు, పెరుగు, చీజ్, పప్పు దినుసులు ఉండాలి. వీటిని తింటే అతిగా తినే అలవాటు తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు.