Get Rid of Rats: ఇంట్లో ఎలుకల బెడదా.. ఈ చిట్కాలతో బయటకు తరిమేయండి..
ఇంట్లో ఒక్క ఎలుక ఉన్నా.. ఇల్లు మొత్తం చెల్లాచెదురు కావడం ఖాయం. ఒక్క ఎలుకకు తోడు మరిన్ని చేరతాయి. వీటి అరాచకం మామూలుగా ఉండదు. అూ ఇటూ తిరుగుతూ వస్తువులను పాడు చేస్తాయి. ముఖ్యంగా కిచెన్‌లోని వస్తువులు, ఆహారాలను పాడు చేస్తాయి. వీటిని ఇంటి నుంచి తరిమేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే ఎంతో ఈజీగా ఇంట్లోంచి ఎలుకలను బయటకు పంపవచ్చు. మరి ఆ హోమ్ రెమిడీస్..