Rajinikanth Fan: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని ఏం చేశాడో తెలుసా..
తమిళనాడులో ఒక వ్యక్తి పై అభిమానం ఎక్కువ.. అక్కడ అతనిని అభిమానించడం అనేకంటే కూడా ఆరాధించడం అనడం కరెక్ట్. రాజకీయ నాయకుల పట్ల వారికున్న ఆరాధన భావం సాష్టాంగ నమస్కారం చేసే సందర్భాలు ఇక్కడ సర్వ సాధారణం. ఇక సినీరంగంలో ఉన్న కొందరి నటీనటుల పట్ల అభిమానులు చూపిన అభిమానం తమిళనాడులో చాలా ఎక్కువ. గతంలో ప్రముఖ నటి ఖుష్బూ కోసం గుడి కట్టాడు ఓ అభిమాని. అప్పట్లో అది దేశవ్యాప్తంగా సంచలనం అయింది. అంతర్జాతీయ స్థాయిలో