AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: ఫేస్ స్క్రబ్ వారానికి ఎన్ని సార్లు వేసుకుంటున్నారు? ఇలా చేస్తే అసలుకే ఎసరు..

మనం చర్మం ప్రతిరోజూ 500 మిలియన్ కణాలను కోల్పోతుంది. అంటే చర్మంపై 500 మిలియన్ల మృతకణాలు పేరుకుపోతాయన్నమాట. ఇది చర్మాన్ని డల్ చేస్తుంది. సాధారణంగా మృతకణాలను తొలగించాల్సిన అవసరం ఉండదు. అవి సహజ నియమాల ద్వారా వాటంతట అవే తొలగించబడతాయి. కానీ ఇది ఎల్లప్పుడూ జరగదు..

Srilakshmi C
|

Updated on: Jun 13, 2024 | 1:48 PM

Share
మనం చర్మం ప్రతిరోజూ 500 మిలియన్ కణాలను కోల్పోతుంది. అంటే చర్మంపై 500 మిలియన్ల మృతకణాలు పేరుకుపోతాయన్నమాట. ఇది చర్మాన్ని డల్ చేస్తుంది. సాధారణంగా మృతకణాలను తొలగించాల్సిన అవసరం ఉండదు. అవి సహజ నియమాల ద్వారా వాటంతట అవే తొలగించబడతాయి. కానీ ఇది ఎల్లప్పుడూ జరగదు.

1 / 5
అందుకే చాలా మంది మృతకణాలను తొలగించేందుకు స్క్రబ్స్‌ను ఉపయోగిస్తారు. ఫేస్ స్క్రబ్ లేదా బాడీ స్క్రబ్ రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మంపై మృతకణాల పొర ఎప్పటికప్పుడు తొలగిపోతుంది.

2 / 5
స్క్రబ్ ఉపయోగించడం వల్ల మృతకణాలతో పాటు అదనపు నూనె, బ్యాక్టీరియా, ధూళి కూడా తొలగిపోతాయి. ఇది చర్మాన్ని తాజాగా, అందంగా కనిపించేలా చేస్తుంది. అలాగని ఎక్కువగా స్క్రబ్ ఉపయోగిస్తే, చర్మం సున్నితత్వం దెబ్బతింటుంది. దీంతో చర్మంపై దద్దుర్లు, ఎరుపు, మొటిమల సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి స్క్రబ్స్ ఎలా వాడాలి అనే విషయంలో కొంత అవగాహన ఉండాలి.

3 / 5
సాధారణంగా, స్క్రబ్‌ను వారానికి 1-3 సార్లు ఉపయోగించాలి. కానీ అన్ని చర్మ రకాలకు ఇది సూట్‌ కాదు. ఏ చర్మానికి వారానికి ఎన్ని సార్లు స్క్రబ్ చేసుకోవాలి అనే విషయం కూడా స్పష్టంగా తెలిసుకోవాలి. సున్నితమైన, మోటిమలు వచ్చే చర్మంపై వారానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు స్క్రబ్‌ చేసుకోకూడదు. ఈ రకమైన చర్మంపై ఆమ్ల స్క్రబ్‌లను ఉపయోగించాలి. ధాన్యాలతో స్క్రబ్స్ వాడటం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి.

4 / 5
సాధారణ, జిడ్డుగల చర్మంపై వారానికి 2-3 సార్లు స్క్రబ్‌ చేసుకోవచ్చు. పొడి చర్మంపై కూడా వారానికి 3 సార్లు స్క్రబ్ ఉపయోగించవచ్చు.

5 / 5