Eye Glass: మీరూ కళ్లద్దాలు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే మరింత స్టైలిష్ లుక్ మీ సొంతం..

కంటి సమస్యలు ఉన్నవారు నిత్యం కళ్లద్దాలు పెట్టుకోవాల్సిందే. నిత్యం వీటిని ధరించడం వల్ల చికాకుగా అనిపిస్తుంది. దీంతో చాలా మంది అద్దాలకు బదులు లెన్సులు వాడే బాటలో పడుతున్నారు. అయితే మీకు ఆ ఆప్షన్ లేకపోతే ఖచ్చితంగా అద్దాలు పెట్టుకోవాల్సిందే. అలాంటప్పుడు ఈ కింది టిప్స్‌ ఫాలో అయితే కళ్లద్దాలు చికాకు తెప్పించవు..

|

Updated on: May 16, 2024 | 12:26 PM

కంటి సమస్యలు ఉన్నవారు నిత్యం కళ్లద్దాలు పెట్టుకోవాల్సిందే. నిత్యం వీటిని ధరించడం వల్ల చికాకుగా అనిపిస్తుంది. దీంతో చాలా మంది అద్దాలకు బదులు లెన్సులు వాడే బాటలో పడుతున్నారు. అయితే మీకు ఆ ఆప్షన్ లేకపోతే ఖచ్చితంగా అద్దాలు పెట్టుకోవాల్సిందే. అలాంటప్పుడు ఈ కింది టిప్స్‌ ఫాలో అయితే కళ్లద్దాలు చికాకు తెప్పించవు.

1 / 5
కళ్లద్దాలను ఎల్లప్పుడూ బాక్స్‌లోనే ఉంచడానికి ప్రయత్నించాలి. ఇది అద్దాలు పగిలిపోయే అవకాశాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.

2 / 5
అద్దాలు కనీసం రోజుకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి. గ్లాసులను గోరువెచ్చని నీరు, తేలికపాటి సబ్బుతో కడగాలి. నీరు చిందినట్లయితే, గ్లాసులను శుభ్రం చేయడానికి బాక్కుతోపాటు వచ్చే మృదువైన గుడ్డతో లెన్స్‌ను తుడవాలి.

3 / 5
అద్దాలు ఎంపిక చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మీ లుక్‌లో అద్దాలు కూడా ఒక భాగమని గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు ఎలా కనిపిస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవడం మంచిది. రోజువారీ ఉపయోగం కోసం అద్దాలు కొనాలనుకుంటే అందుకు తగిన విధంగా ఎంపిక చేసుకోవాలి. లేదంటే రీడింగ్ గ్లాసెస్ మాత్రమే కావాలనిపిస్తే, డాక్టర్తో సంప్రదించిన తర్వాత మాత్రమే నిర్దిష్ట అద్దాలు తీసుకోవాలి.

4 / 5
కంటి చూపు సరిగా లేని వారికి అదనంగా రెండు, మూడు జతల అద్దాలు ఉండటం తప్పనిసరి. ఆఫీస్ బ్యాగ్‌లో స్పేర్ గ్లాసెస్ ఉండేలా చూసుకోవాలి. అద్దాలు తలపైకి ఎత్తకూడదు. అవి ఎంత స్టైలిష్‌గా కనిపించినా సరే! ఇలా పదేపదే చేయడం వల్ల అవి వదులవుతాయి.

5 / 5
Follow us
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే

కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!

‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి

అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..

కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!

18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.

మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్

వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు