Eye Care: కంటి నొప్పి, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కోసం వ్యాయామం.. ట్రై చేసి చూడండి

|

Jul 30, 2024 | 11:22 AM

పంచేంద్రియాల్లో కళ్ళు ప్రధానమైనవి. కళ్ళు హృదయానికి కిటికీలు. అందమైన ప్రకృతిని చూసే అదృష్టం ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందించాలి. అయితే రోజూ పెరుగుతున్న వాతావరణం కాలుష్యంతో పాటు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు పనిచేయడం, ఇతర కారకాలు వలన దృష్టి సమస్యలు, ఇతర కంటి వ్యాధులకు దారితీస్తాయి. కనుక కంటి చూపుని కాపాడుకోవడానికి, కంటి సమస్యలను నివారించడానికి కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా కంటి వ్యాయామం చేయాల్సి ఉంది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

1 / 7
తలనొప్పి నుంచి కంటి నొప్పి వరకు రోజూ అనేక సమస్యలతో బాధపడుతున్న వారు అధికం అవుతున్నారు. కళ్లు ఎప్పుడూ సున్నిత అవయవాలు. నేటి జీవనశైలిలో ఎక్కువ ఒత్తిడి కళ్లపైనే ఉంది. గంటల తరబడి కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్ల ముందు పని చేస్తున్నారు. కనుక కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఉపశమనం పొందవచ్చు.

2 / 7
రెండు చేతులను బాగా రుద్దండి. ఇలా రెండు చేతులు వేడి చేయండి. ఇప్పుడు కళ్ళు మూసుకుని వేడి ఎక్కిన మీ చేతులను రెండు కళ్లపై రుద్దడం ద్వారా ఉత్పన్నమయ్యే వేడిని అప్లై చేయండి.

3 / 7
 
అయితే ఇలా కళ్లపై వేడి చేతులను పెట్టె సమయంలో కళ్లపై గట్టిగా నొక్కకూడదని గుర్తుంచుకోండి. ఇలా 10 నుంచి 15 నిమిషాలు 3-4 సార్లు చేయండి. అప్పుడు కళ్లకు మంచి ఉపశమనం లభిస్తుంది.

4 / 7
పని పూర్తి చేయాలనే దీక్షతో కళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా గంటల తరబడి కనురెప్ప వేయకుండా పని చేస్తూ ఉంటారు. అయితే ప్రతి 3 నుంచి 4 సెకన్లకు కనురెప్పలు రెప్పవేయడం వల్ల అనేక సమస్యలు నయం అవుతాయని మీకు తెలుసా.

5 / 7
జుట్టు సంరక్షణ, చర్మ సంరక్షణ కోసం కొబ్బరి నూనెకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. పొడవాటి, మందపాటి, బలమైన జుట్టు పొందడానికి కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందిది. అయితే కొబ్బరి నూనె జుట్టు సంరక్షణకే కాదు, చర్మ సంరక్షణకు, అందానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మేకప్ తొలగించడానికి కూడా ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొబ్బరి నూనెను కంటికింద రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

6 / 7
కను బొమ్మలను తిప్పడం కూడా కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ప్రభావవంతమైన వ్యాయామం. కనుబొమ్మలను 4 సార్లు సవ్యదిశలో.. వ్యతిరేక సవ్యదిశలో తిప్పండి.

7 / 7
అనంతరం 2 నుంచి 3 సెకన్ల పాటు కళ్లు మూసుకోండి. ఈ వ్యాయామం రోజుకు రెండుసార్లు చేయండి. ఇలా చేయడం కంటి కండరాలు మంచివి.  కనుబొమ్మలతో 8 సార్లు ఇలా చేయడానికి ప్రయత్నించండి.