5 / 5
ఫిజియో థెరపీ, హీట్ థెరపీ వంటి మసాజ్‌లు చేయడం వల్ల మెడ నొప్పి, భుజాల నొప్పి తగ్గుతాయి. మెడ కొప్పిని తగ్గించడంలో కోల్డ్ థెరపీ కూడా చక్కగా పని చేస్తుంది. ఐస్ ప్యాక్ ఉపయోగించి.. నొప్పి వచ్చే ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల వాపు, నొప్పి తగ్గుతుంది. గోరు వెచ్చని ఆయిల్‌తో మసాజ్ చేసినా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.