AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neck Pain: విపరీతంగా మెడ నొప్పి వస్తోందా.. ఈ చిన్న చిట్కాలతో మాయం!

ఒక్కోసారి విపరీతంగా మెడ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఈ మెడ నొప్పి కారణంగా ఎలాంటి పనులు చేయలేం. కొన్ని కొన్ని చిట్కాలతో ఈ మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు. తీవ్రంగా వేధిస్తే వైద్యుల సలహా తీసుకోవాలి..

Chinni Enni
|

Updated on: Dec 02, 2024 | 6:07 PM

Share
సాధారణంగా ఒక్కోసారి మెడ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. మెడ నొప్పి కారణంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి పనులు చేసుకోలేం. ఎక్కువ సేపు వర్క్ అవడం వల్ల, శరీర నొప్పుల కారణంగా మెడ నొప్పి అనేది వస్తుంది. మెడ నొప్పిని మనం కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు,

1 / 5
మెడ నొప్పి, భుజాల నొప్పి ఒకేలా ఉంటుంది. దీని వల్ల నిద్ర కూడా సరిగా పట్టదు. ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన ఉన్నా కూడా మెడ నొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పని చేసేటప్పుడు మెడనొప్పి, భుజాల నొప్పి వస్తే చిన్న బ్రేక్ తీసుకోవాలి.

2 / 5
స్ట్రెచ్ చేసే వ్యాయామాలు చేయడం వల్ల కూడా మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు. అతిగా బరువు ఉండే పనులు చేయడం వల్ల కూడా మెడ నొప్పి వస్తుంది. కాబట్టి మెడ నొప్పి వస్తే అధిక బరువు పనులు చేయకూడదు.

3 / 5
అదే విధంగా సరైన దిండు లేక పోయినా మెడనొప్పి వస్తుంది. సరైన దిండు ఉపయోగించండి. నిద్రలేమి సమస్యలు ఉన్నా కూడా మెడ నొప్పి వస్తుంది. తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నప్పుడు ఫిజియో థెరపీ చేయించుకోవాలి.

4 / 5
ఫిజియో థెరపీ, హీట్ థెరపీ వంటి మసాజ్‌లు చేయడం వల్ల మెడ నొప్పి, భుజాల నొప్పి తగ్గుతాయి. మెడ కొప్పిని తగ్గించడంలో కోల్డ్ థెరపీ కూడా చక్కగా పని చేస్తుంది. ఐస్ ప్యాక్ ఉపయోగించి.. నొప్పి వచ్చే ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల వాపు, నొప్పి తగ్గుతుంది. గోరు వెచ్చని ఆయిల్‌తో మసాజ్ చేసినా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

5 / 5
Follow Us
500 లీటర్ల పెట్రోల్‌తో భారీ బ్లాస్ట్‌ !! క్లైమాక్స్‌ అదిరింది !!

పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి

ఛీ.. వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా?.. ఇతను ఏం చేస్తున్నాడో చూడండి

ఒక్క వారం రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆ అమ్మాయి బతికేది

వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్

ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..?

ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన

టోల్ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ.. ఇక నుంచి ఆగాల్సిన పనే లేదు..

పాములవాడి చేతిలోంచి జారిన నాగుపాము..టూరిస్ట్ ప్యాంటులో దూరింది

వైభవ్ విధ్వంసం చూసి జడుసుకున్న కేఎల్ రాహుల్