AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: నల్లగా ఉన్న మీ మోకాళ్లు, మోచేతులు.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే అద్భుత చిట్కా!

చర్మ సంరక్షణలో ముఖానికే చాలా మంది అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ మోచేతులు, మోకాళ్‌లు, మెడ వంటి భాగాలను పెద్దగా పట్టించుకోరు. దీని ఫలితంగా ఈ భాగాలు నల్లగా మారతాయి. అయితే కోల్పోయిన కాంతిని తిరిగి తీసుకువచ్చే సులభమైన ఇంటి నివారణ చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Apr 07, 2026 | 8:19 PM

Share
చర్మ సంరక్షణలో ముఖానికే చాలా మంది అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ మోచేతులు, మోకాళ్‌లు, మెడ వంటి భాగాలను పెద్దగా పట్టించుకోరు. దీని ఫలితంగా ఈ భాగాలు నల్లగా మారతాయి. అయితే కోల్పోయిన కాంతిని తిరిగి తీసుకువచ్చే సులభమైన ఇంటి నివారణ చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..

చర్మ సంరక్షణలో ముఖానికే చాలా మంది అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ మోచేతులు, మోకాళ్‌లు, మెడ వంటి భాగాలను పెద్దగా పట్టించుకోరు. దీని ఫలితంగా ఈ భాగాలు నల్లగా మారతాయి. అయితే కోల్పోయిన కాంతిని తిరిగి తీసుకువచ్చే సులభమైన ఇంటి నివారణ చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
నిమ్మకాయను సగానికి కోసి, దానిపై కొద్దిగా చక్కెర చల్లండి. ఈ మిశ్రమాన్ని మీ మోచేతులపై 10 నిమిషాల పాటు మెల్లగా రుద్దండి. ఇది మృత చర్మ కణాలను తొలగించి మోచేతులపై ఉన్న నల్లటి మచ్చలను త్వరగా తగ్గించడానికి సహాయపడుతుంది.

2 / 5
అర టీస్పూన్ పసుపు పొడిని ఒక టీస్పూన్ పెట్రోలియం జెల్లీతో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ మోచేతులపై అప్లే చేయాలి. ఇలా క్రమం తప్పకుండా వాడటం వల్ల నల్ల మచ్చలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.

3 / 5
ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కొద్దిగా పాలతో కలిపి చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులపై అప్లై చేసి, కనీసం 2-3 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా క్రమంగా చేస్తే కొద్ది రోజుల్లోనే తేడాను చూస్తారు.

4 / 5
ఎండిన నారింజ తొక్కలను మెత్తగా నూరి, అందులో కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులు,మోకాళ్లపై పూసి 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. నూనె చర్మంలోకి ఇంకిన తర్వాత ఒక గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది. ఈ చిట్కాలను క్రమంగా వినియోగించడం వల్ల చర్మం రంగులో మార్పు కనిపిస్తుంది.

5 / 5
Follow Us
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే

పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..

రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..

అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా

IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన

ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.

ఆ హీరోతో యాక్టింగ్ అంటే భయం.. అతడు గొప్ప నటుడు..

రైతులకు కాసుల వర్షమే.. తక్కువ నీటితో నెల తిరిగేసరికి జేబు నింపే..

రాత్రి దానిమ్మ ఆకుల కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా?

అన్నా ఇది నువ్వేనా? ధనుష్‌తో ఉన్న ఈటాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?