Financial Planning: శాలరీ వచ్చిన వెంటనే ఈ పనులు చేయండి.. డబ్బు చేతిలో నిలుస్తుంది.. లేదంటే
మనం ఎంత కష్టపడి పని చేసినా, నెల ఒకటో తారీఖున అకౌంట్లో పడ్డ జీతం పదిహేనో తారీఖు వచ్చేసరికి ఎటు పోతుందో అర్థం కాక బుర్ర గీక్కుంటూ ఉంటాం. "అరేయ్, ఈ నెల కూడా ఏం మిగలలేదురా!" అని స్నేహితులతో అనని వారు ఉండరు. మరి ఈ సమస్యకు చెక్ పెట్టడం ఎలా? అసలు మన సంపాదనలో కొంతైనా వెనకేసుకోవడం సాధ్యమేనా అంటే.. ఖచ్చితంగా అవుననే చెప్పాలి. దానికి కావాల్సిందల్లా చిన్నపాటి ప్లానింగ్ మాత్రమే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
