AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radish in Winter: ముల్లంగితో మర్చిపోలేని లాభాలు.. మీ ఆహారంలో తీసుకుంటున్నారా?

Radish benefits in Winter: ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీని రుచి కారణంగా చాలా మంది ముట్టుకోవడానికి ఇష్టపడరు. అయితే ఇందులోని పోషకాలు శీతాకాలంలో ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలంటూ సూచిస్తున్నారు. ముల్లంగి తినడం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది.

Srilakshmi C
|

Updated on: Nov 04, 2025 | 1:03 PM

Share
ముల్లంగి తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ముల్లంగి తింటే అధిక సమయం కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది అతిగా తినడం నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా బరువును నిర్వహించడంలో సహాయపడుతుంది.

1 / 5
ముల్లంగి రుచి కాస్త వెగటుగా ఉండే మాట నిజమే. అయితేనేం.. ఇందులో పొటాషియం, పీచు, జింక్‌, భాస్వరం, మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, ఎ, బి6, సి, ఇ, కె విటమిన్లు విస్తారంగా ఉన్నాయి.

2 / 5
ముల్లంగితో వివిధ వంటకాలను తయారు చేసుకుని  ఆహారంలో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి.  ఇంత మంచి పోషకాహారం కనుకనే దీనిని ఆహారంలో చేర్చుకోవాలి.

3 / 5
ముల్లంగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. సాధ్యమైనప్పుడల్లా ఆహారంలో ముల్లంగిని చేర్చుకోవాలి. ముల్లంగిలో విటమిన్ సి కూడా ఉంటుంది.

4 / 5
ముల్లంగిలో పలు రకాల యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కూర, చారు, పచ్చడి, సలాడ్‌.. ఇలా ముల్లంగితో ఏదైనా చేసుకోవచ్చు. ముల్లంగితో కంటిచూపు మెరుగవుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఇది గుండెను కవచంలా కాపాడుతుంది.

5 / 5
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..